భవానీదే కామన్వెల్త్‌ ఫెన్సింగ్‌ టైటిల్‌

ABN , First Publish Date - 2022-08-11T08:53:03+05:30 IST

భారత స్టార్‌ క్రీడాకారిణి చదలవాడ భవానీ దేవి కామన్వెల్త్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో టైటిల్‌ను నిలబెట్టుకుంది.

భవానీదే కామన్వెల్త్‌ ఫెన్సింగ్‌ టైటిల్‌

లండన్‌: భారత స్టార్‌ క్రీడాకారిణి చదలవాడ భవానీ దేవి కామన్వెల్త్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో టైటిల్‌ను నిలబెట్టుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన మహిళల సబ్రె వ్యక్తిగత ఈవెంట్‌ ఫైనల్లో భవాని 15-10 స్కోరు తేడాతో ఆస్ట్రేలియా ఫెన్సర్‌ వెరోనికా వాసిలెవాపై గెలిచి వరుసగా రెండోసారి స్వర్ణ పతకం అందుకుంది. 

Updated Date - 2022-08-11T08:53:03+05:30 IST