హైదరాబాద్: పీకే అంశంపై హైకమాండ్ కమిటీ వేసింది.. నివేదిక తర్వాత సోనియాగాంధీ నిర్ణయం తీసుకుంటారని సీఎల్పీనేత భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై కావాలని కొందరు పనిగట్టుకొని ఆరోపణలు చేస్తున్నారన్నారు. మాణిక్కం ఠాగూర్ ట్వీట్‌లో తప్పేముందని ప్రశ్నించారు. శత్రువును నమ్మొద్దు అన్నారు.. కానీ శత్రువు ఎవరో చెప్పారా?అని భట్టి విక్రమార్క నిలదీశారు.
ఇవి కూడా చదవండి