Abn logo
Feb 22 2020 @ 02:36AM

ప్రధాని సలహాదారులుగా కుల్బే, సిన్హా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ప్రధాని మోదీ సలహాదారులుగా విశ్రాంత ఐఏఎస్‌లు భాస్కర్‌ కుల్బే, అమర్జీత్‌ సిన్హా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇద్దరూ 1983 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారులు. 

Advertisement
Advertisement
Advertisement