Bhadradri: చెట్టును ఢీకొని బోల్తా పడ్డ కారు

ABN , First Publish Date - 2022-01-27T15:45:20+05:30 IST

జిల్లాలోని ఇల్లందు మండలం మసీవాగు గ్రామ సమీపంలో ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది.

Bhadradri: చెట్టును ఢీకొని బోల్తా పడ్డ కారు

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని ఇల్లందు మండలం మసీవాగు గ్రామ సమీపంలో ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. కాగా కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. దీంతో వారు ముందుగా ఇల్లందు వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించుకున్న అనంతరం వరంగల్ ఎంజీఎంకు వెళ్లారు. 

Updated Date - 2022-01-27T15:45:20+05:30 IST