Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 23 2021 @ 07:11AM

తాలిపేరు ప్రాజెక్ట్ 7 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తిన అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు కుంటలు నిండుకుండల మారుతున్నాయి. భారీ వర్షాల వల్ల చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్ట్ 7 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 7,980 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

Advertisement
Advertisement