భద్రాద్రి కొత్తగూడెం భారీ వర్షం..నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

ABN , First Publish Date - 2021-10-16T13:22:41+05:30 IST

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ఇల్లందు, కోయగూడెం సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జిల్లాలో ఎడతెరపి

భద్రాద్రి కొత్తగూడెం భారీ వర్షం..నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ఇల్లందు, కోయగూడెం సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతుండటంతో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-10-16T13:22:41+05:30 IST