Bhadradri Kottagudemలో భారీగా గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-05-20T12:57:23+05:30 IST

ఆంధ్రలోని సీలేరు నుంచి అక్రమంగా కారులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మూడు సంచులలో ఉన్న

Bhadradri Kottagudemలో భారీగా గంజాయి పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం: ఆంధ్రలోని సీలేరు నుంచి అక్రమంగా కారులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మూడు సంచులలో ఉన్న 50 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కారును సీజ్ చేసి.. నిందితులను పోలీస్ స్టేషన్‎కు తరలించారు.

Updated Date - 2022-05-20T12:57:23+05:30 IST