భద్రాద్రి కొత్తగూడెం: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు రామచంద్రస్వామి వామనావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఒమైక్రాన్(కరోనా కొత్త వేరియంట్) వ్యాప్తి దృష్ట్యా తిరువీధి సేవలు రద్దు చేసి రామాలయంలోనే స్వామివారి దర్శనం కలిగిలే ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.
ఇవి కూడా చదవండి