Bhadrachalam: గజలక్ష్మీ అలంకారంలో అమ్మవారు

ABN , First Publish Date - 2021-10-08T13:51:53+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి విజయదశమి శ్రీరామాయణ పారాయణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

Bhadrachalam: గజలక్ష్మీ అలంకారంలో అమ్మవారు

భద్రాద్రి కొత్తగూడెం:  ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి విజయదశమి శ్రీరామాయణ పారాయణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారు గజలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. 

Updated Date - 2021-10-08T13:51:53+05:30 IST