భద్రాచలం: సంతానలక్ష్మి అలంకారంలో అమ్మవారు

ABN , First Publish Date - 2021-10-07T13:39:35+05:30 IST

జిల్లాలోని భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి విజయదశమి శ్రీరామాయణ పారాయణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

భద్రాచలం: సంతానలక్ష్మి అలంకారంలో అమ్మవారు

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి విజయదశమి శ్రీరామాయణ పారాయణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజు అమ్మవారు సంతాన లక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 15న విజయదశమి సందర్భంగా శమీ పూజ, ఆయుధ పూజ, శ్రీరామలీల (రావణ వధ) మహోత్సవ వేడుకలు జరుగనున్నాయి. 

Updated Date - 2021-10-07T13:39:35+05:30 IST