బ్యాంకు ద్వారా మెరుగైన సేవలు

ABN , First Publish Date - 2022-08-13T05:10:04+05:30 IST

ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ద్వారా ఖాతాదారులకు మెరుగైనసేవుల అందిస్తున్నట్లు ఆ బ్యాంకు రీజనల్‌ మేనేజర్‌ శ్రీదేవి పేర్కొన్నారు.

బ్యాంకు ద్వారా మెరుగైన సేవలు
ఏపీజీ బ్యాంకు అవగాహన శిబిరాన్ని ప్రారంభిస్తున్న రీజనల్‌ మేనేజర్‌ శ్రీదేవి

ఏపీజీ బ్యాంకు రీజనల్‌ మేనేజర్‌ శ్రీదేవి 

వేంపల్లె, ఆగస్టు 12: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ద్వారా ఖాతాదారులకు మెరుగైనసేవుల అందిస్తున్నట్లు ఆ బ్యాంకు రీజనల్‌ మేనేజర్‌ శ్రీదేవి పేర్కొన్నారు. వేంపల్లె ఏపీజీ బ్యాంకు మెయిన బ్రాంచ ఆధ్వర్యంలో బ్యాంకుపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు శుక్రవారం స్థానిక సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం వద్ద ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ఈ సంద్భంగా రీజనల్‌ మేనేజర్‌ మాట్లాడుతు అన్ని వాణిజ్య బ్యాంకుల ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యాపారులకు, రైతులకు మెరుగైన రుణాలు అందిస్తున్నామన్నారు. డిపాజిట్‌ చేసుకుంటే మెరుగైన వడ్డీ ఇస్తామని తెలిపారు. బ్యాంకు మేనేజర్లు నరేంద్ర, దినేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-08-13T05:10:04+05:30 IST