తిరుపతిలో ‘బెస్ట్‌ ప్రైస్‌’ స్టోర్‌

ABN , First Publish Date - 2020-10-23T06:09:49+05:30 IST

కిరాణా, చిన్న వ్యా పారుల కోసం వాల్‌మార్ట్‌ ఇండియా తిరుపతిలో బెస్ట్‌ ప్రైస్‌ స్టోర్‌ను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లో బెస్ట్‌ప్రై్‌సకిది ఆరో స్టోర్‌...

తిరుపతిలో ‘బెస్ట్‌ ప్రైస్‌’  స్టోర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కిరాణా, చిన్న వ్యా పారుల కోసం వాల్‌మార్ట్‌ ఇండియా తిరుపతిలో బెస్ట్‌ ప్రైస్‌ స్టోర్‌ను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లో బెస్ట్‌ప్రై్‌సకిది ఆరో స్టోర్‌. తిరుపతిలో కొత్తగా ఏర్పాటు చేసిన స్టోర్‌తో ప్రత్యక్షంగా 2,000 మందికి ఉపాధి లభిస్తుందని వాల్‌మార్ట్‌ ఇం డియా,ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ అధిపతి ఆదర్శ్‌ మీనన్‌ తెలిపారు.

Updated Date - 2020-10-23T06:09:49+05:30 IST