కాల్వ నరసింహస్వామికి బేరి పూజ

ABN , First Publish Date - 2022-05-19T07:07:30+05:30 IST

బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కాల్వ లక్ష్మీ నరసింహస్వామికి బేరిపూజ నిర్వహించారు.

కాల్వ నరసింహస్వామికి బేరి పూజ
కాల్వ లక్ష్మీ నరసింహస్వామికి బేరి పూజ చేస్తున్న దృశ్యం

దిలావర్‌పూర్‌, మే 18 : బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కాల్వ లక్ష్మీ నరసింహస్వామికి బేరిపూజ నిర్వహించారు. అంతకుముందు నిత్యార్చన పూజతో పాటు హావనము, బలిహరణ పూజలు చేశారు. దేవస్థానం చైర్మన్‌ చిన్నయ్య, పాలకవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-19T07:07:30+05:30 IST