బెంగళూరు తొలి గెలుపు

ABN , First Publish Date - 2020-12-05T07:15:56+05:30 IST

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎ్‌సఎల్‌)లో బెంగళూరు ఎఫ్‌సీ తొలి విజయం నమోదు చేసింది. చెన్నయిన్‌ ఎఫ్‌సీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 1-0తో నెగ్గింది...

బెంగళూరు తొలి గెలుపు

పనాజి: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎ్‌సఎల్‌)లో బెంగళూరు ఎఫ్‌సీ తొలి విజయం నమోదు చేసింది. చెన్నయిన్‌ ఎఫ్‌సీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 1-0తో నెగ్గింది. కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రీ 56వ నిమిషంలో ఏకైక గోల్‌ సాధించడంతో బెంగళూరు 1-0తో ముందంజ వేసింది. ఆట తుది వరకు తమ ఆధిక్యాన్ని నిలుపుకొన్న బెంగళూరు మ్యాచ్‌ దక్కించుకొంది.

Updated Date - 2020-12-05T07:15:56+05:30 IST