బెంగళూరులోనే అత్యధిక Covid కేసులు

ABN , First Publish Date - 2022-03-21T17:36:30+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తక్కువగానే కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 109 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 91 మంది ఉన్నారు. 16 జిల్లాల్లో ఒక్కకేసు

బెంగళూరులోనే అత్యధిక Covid కేసులు

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తక్కువగానే కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 109 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 91 మంది ఉన్నారు. 16 జిల్లాల్లో ఒక్కకేసు కూడా న మోదు కాలేదు. పది జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. మిగిలిన జిల్లాల్లో ఐదులోపు కేసులు నమోదయ్యాయి. 143 మంది కోలుకోగా బెంగళూరు, హాసన్‌లో ఒక్కొక్కరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,995 మంది చికిత్సలు పొందుతుండగా అత్యధికంగా బెంగళూరులో 1706 మంది ఉన్నారు. 

Updated Date - 2022-03-21T17:36:30+05:30 IST