ఐపీఎల్‌ సాధనలో స్టోక్స్‌

ABN , First Publish Date - 2020-03-27T10:04:37+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ రద్దవుతుందన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ, ఇంగ్లం డ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ మాత్రం

ఐపీఎల్‌ సాధనలో స్టోక్స్‌

లండన్‌: కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ రద్దవుతుందన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ, ఇంగ్లం డ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ మాత్రం ఆశాభావంతో ఉన్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడనున్న స్టోక్స్‌ ఐపీఎల్‌ కోసం సాధనను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒకవేళ లీగ్‌ జరిగితే ఫిట్‌గా ఉండాలికాబట్టే సాధన చేస్తున్నట్టు చెప్పాడు. మరోవైపు సహచర ఆటగాడు జోస్‌ బట్లర్‌ మాత్రం ఐపీఎల్‌ జరగడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. 

Updated Date - 2020-03-27T10:04:37+05:30 IST