Abn logo
May 31 2020 @ 00:05AM

అందమైన శిరోజాలకు...

వేసవిలో వెంట్రుకలు తొందరగా చెమటపట్టి విసుగ్గా ఉంటుంది. వెంట్రుకలు ఊడిపోతుంటాయి. శిరోజాలు అందంగా, పట్టులా దృఢంగా ఉండాలంటే...


  1. జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి సమతులాహారం తీసుకోవాలి.
  2. తల స్నానం చేసేటప్పుడు మరీ వేడి  లేదా మరీ చల్లగా ఉండే నీళ్లతో కాకుండా గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయాలి.
  3. జుట్టు పట్టులా మెరవాలంటే ఇంట్లో తయారుచేసిన హెయిర్‌ మాస్కులను వెంట్రుకలకు రాసుకుని తలస్నానం చేయాలి. 
  4. జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా కనిపించాలంటే ఎక్కువగా ప్రొటీన్‌ ఫుడ్స్‌ అంటే గుడ్లు, మాంసం, చేపలు, సోయ, పప్పులు, చీజ్‌, పల్లీలు, నట్స్‌, బాదాం తినాలి. 

Advertisement
Advertisement
Advertisement