అందం

ABN , First Publish Date - 2021-07-28T05:58:26+05:30 IST

పచ్చటి పాపిట దువ్విందెవరు..?

అందం

పచ్చటి పాపిట దువ్విందెవరు..?

అదనపు అందం అద్దిందెవరు..?

పట్టాలపై పయనం 

ముందుకు సాగేవేళ

పలకరిస్తూ ..

వెనక్కి పరిగెట్టే తరువులను..

నాటిందెవరు..? 

నీరు పోసిందెవరు..!

నల్లమల అటవీ ప్రాంతం.. కర్నూలు-ప్రకాశం జిల్లాల సరిహద్దులో రైలు పట్టాలు                 - రుద్రవరం

Updated Date - 2021-07-28T05:58:26+05:30 IST