Anantapurలో ఎలుగుబంట్ల హల్‌చల్

ABN , First Publish Date - 2022-06-24T19:14:53+05:30 IST

జిల్లాలోని కళ్యాణదుర్గం పట్టణం సమీపంలో గల కొండల్లో ఎలుగుబంట్లు హల్‌చల్ చేస్తున్నాయి.

Anantapurలో ఎలుగుబంట్ల హల్‌చల్

అనంతపురం: జిల్లాలోని కళ్యాణదుర్గం పట్టణం సమీపంలో గల కొండల్లో ఎలుగుబంట్లు హల్‌చల్ చేస్తున్నాయి. ముదిగల్లుతో పాటు చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లో ఎలుగుబంట్లు తరచుగా కనిపిస్తున్నాయి. పంట పొలాల్లోనూ గుంపులుగుంపులుగా సంచరిస్తుండడంతో గ్రామస్థులు, రైతులు తీవ్ర  భయాందోళనకు గురవుతున్నారు. ఎలుగుబంట్లను నుంచి తమను రక్షించాల్సిందిగా అటవీశాఖ అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు. 

Updated Date - 2022-06-24T19:14:53+05:30 IST