17100 కింద బేరిష్‌

ABN , First Publish Date - 2022-08-08T06:40:41+05:30 IST

నిఫ్టీ గత వారం 17155-17491 పాయింట్ల మధ్యన కదలాడి 240 పాయింట్ల లాభంతో 17398 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 17100 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలానికి బేరిష్‌ అవుతుంది.

17100 కింద బేరిష్‌

 (ఆగస్టు 8-12 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ గత వారం 17155-17491 పాయింట్ల మధ్యన కదలాడి 240 పాయింట్ల లాభంతో 17398 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 17100 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలానికి బేరిష్‌ అవుతుంది.


30, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 16357, 16237, 16824, 17007 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా దిగువకు రావడం దీర్ఘకాలిక బేరిష్‌ ట్రెండ్‌ సంకేతం. 


బ్రేకౌట్‌ స్థాయి: 17800 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 17100

నిరోధ స్థాయిలు:   17600, 17700, 17800


(17500 పైన బుల్లిష్‌)   

మద్దతు స్థాయిలు: 17200 17100, 17000 

(17300 దిగువన బేరిష్‌)  

Updated Date - 2022-08-08T06:40:41+05:30 IST