15350 దిగువన బేరిష్‌

ABN , First Publish Date - 2022-07-04T10:34:11+05:30 IST

నిఫ్టీ గత వారం 15511-15927 పాయింట్ల మధ్యన కదలాడి 53 పాయింట్ల లాభంతో 15752 వద్ద ముగిసింది.

15350 దిగువన బేరిష్‌

 జూలై 4-8 తేదీల మధ్య వారానికి)


నిఫ్టీ గత వారం 15511-15927 పాయింట్ల మధ్యన కదలాడి 53 పాయింట్ల లాభంతో 15752 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 15350 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలానికి బేరిష్‌ అవుతుంది.

20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 16631, 16247, 16939, 17168 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా దిగువకు రావడం దీర్ఘకాలిక బేరిష్‌ ట్రెండ్‌ సంకేతం. 


బ్రేకౌట్‌ స్థాయి : 16150

బ్రేక్‌డౌన్‌ స్థాయి: 15350

నిరోధ స్థాయిలు :   15950, 16050, 16150 

                    (15850 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు : 15450 15350, 15250 

                    (15650 దిగువన బేరిష్‌)  

Updated Date - 2022-07-04T10:34:11+05:30 IST