10950 దిగువన బేరిష్ -ఆస్ర్టో గైడ్
ABN , First Publish Date - 2020-08-10T06:07:24+05:30 IST
నిఫ్టీ గత వారం పాయింట్ల 10882-11257 పాయింట్ల మధ్యన కదలాడి 141 పాయింట్ల లాభంతో 11214 వద్ద పాజిటివ్‌గా ముగిసింది...
- (ఆగస్టు 10-14 తేదీల మధ్య వారానికి)
నిఫ్టీ గత వారం పాయింట్ల 10882-11257 పాయింట్ల మధ్యన కదలాడి 141 పాయింట్ల లాభంతో 11214 వద్ద పాజిటివ్‌గా ముగిసింది. ఈ వారాంతంలో 10950 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్ బేరిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 11035, 10574, 9780, 10851 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా (డెత్‌క్రా్‌స) దిగువనే నిలవడం దీర్ఘకాలిక బేరిష్ ట్రెండ్ కొనసాగుతున్నదనేందుకు సంకేతం.
బ్రేకౌట్ స్థాయి : 11515 బ్రేక్‌డౌన్ స్థాయి : 10925
నిరోధ స్థాయిలు : 11365, 11440, 11515 (11290 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 11065, 10990, 10915 (11140 దిగువన బేరిష్)