11150 దిగువన బేరిష్‌

ABN , First Publish Date - 2020-09-14T06:09:15+05:30 IST

నిఫ్టీ గత వారం పాయింట్ల 11185-11494 పాయింట్ల మధ్యన

11150 దిగువన బేరిష్‌

 (సెప్టెంబరు 14-18 తేదీల మధ్య వారానికి) 


నిఫ్టీ గత వారం పాయింట్ల 11185-11494 పాయింట్ల మధ్యన కదలాడి 131 పాయింట్ల లాభంతో 111464 వద్ద పాజిటివ్‌గా ముగిసింది. ఈ వారాంతంలో 11150 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్‌ అవుతుంది.

- 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 11427, 11190, 10448, 10793 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. 


బ్రేకౌట్‌ స్థాయి: 11775 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 11150

నిరోధ స్థాయిలు:  11625, 11700, 11775 (11550 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు: 11300, 11225, 11150 (11375 దిగువన బేరిష్‌)     

Updated Date - 2020-09-14T06:09:15+05:30 IST