భూపాలపల్లి మండలంలో ఎలుగుబంటి సంచారం

ABN , First Publish Date - 2020-04-03T13:13:21+05:30 IST

జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి మండలం గడ్డిడిగానిపల్లి, జగ్గంపల్లిలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది.

భూపాలపల్లి మండలంలో ఎలుగుబంటి సంచారం

జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి మండలం గడ్డిడిగానిపల్లి, జగ్గంపల్లిలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. నలుగురు వ్యక్తులతో పాటు.. ఒక ఎద్దును గాయపరిచి చెట్ల పొదల్లో ఎలుగుబంటి దాక్కున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. దానిని పట్టుకునేందుకు అధికారులు, గ్రామస్తుల యత్నిస్తున్నారు. 

Updated Date - 2020-04-03T13:13:21+05:30 IST