సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-05-18T05:33:20+05:30 IST

సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై శ్రీకాంత్‌ సూచించారు. మంగళవారం కలిగోట్‌ గ్రామంలో సైబర్‌ నే రాలపై, సీసీ కెమెరాల పనితీరుపై పోలీసులు అవగాహన కల్పించారు. అ నంతరం జరిగిన సమావేశంలో ఎస్సై శ్రీకాంత్‌ మాట్లాడుతూ ఈ మధ్య సైబర్‌ నేరాలు అధికమవుతున్నాయని, సైబర్‌ నేరస్థుల చేతిలో కలిగోట్‌ గ్రా మానికి చెందిన ఓ మహిళ మోసపోయిందని, ఈ సైబర్‌ నేరాలు, దొం గతనాల నివారణపై మత్తుపదార్థాలను యువత, ప్రజలు వాడవద్దని సూ చిస్తూ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు చేతనరెడ్డి, ఉపసర్పంచ్‌ రాజు, ఎంపీటీసీ జయ, వీడీసీసభ్యులు పాల్గొన్నారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

జక్రాన్‌పల్లి, మే17: సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై శ్రీకాంత్‌ సూచించారు. మంగళవారం కలిగోట్‌ గ్రామంలో సైబర్‌ నే రాలపై, సీసీ కెమెరాల పనితీరుపై పోలీసులు అవగాహన కల్పించారు. అ నంతరం జరిగిన సమావేశంలో ఎస్సై శ్రీకాంత్‌ మాట్లాడుతూ ఈ మధ్య సైబర్‌ నేరాలు అధికమవుతున్నాయని, సైబర్‌ నేరస్థుల చేతిలో కలిగోట్‌ గ్రా మానికి చెందిన ఓ మహిళ మోసపోయిందని, ఈ సైబర్‌ నేరాలు, దొం గతనాల నివారణపై మత్తుపదార్థాలను యువత, ప్రజలు వాడవద్దని సూ చిస్తూ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు చేతనరెడ్డి, ఉపసర్పంచ్‌ రాజు, ఎంపీటీసీ జయ, వీడీసీసభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T05:33:20+05:30 IST