‘దిశ’పై అవగాహన కలిగి ఉండండి

ABN , First Publish Date - 2021-04-12T05:08:30+05:30 IST

ప్రభుత్వం మహిళల రక్షణకు ఏర్పాటు చేసిన ‘దిశ’పై అవగాహన కలిగి ఉండాలని శ్రీకాకుళం దిశ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ కె.మహలక్ష్మి అన్నారు. ఆదివారం సంతబొమ్మాళి కస్తూ ర్బా గాంధీ గురుకులం విద్యార్థినులకు దిశ చట్టం, యాప్‌ల ఆవశ్యకతను వివరించారు.

‘దిశ’పై అవగాహన కలిగి ఉండండి
విద్యార్థినులతో మాట్లాడుతున్న దిశ స్టేషన్‌ ఎస్‌ఐ మహలక్ష్మి

సంతబొమ్మాళి, ఏపిల్ర్‌ 11: ప్రభుత్వం మహిళల రక్షణకు ఏర్పాటు చేసిన ‘దిశ’పై అవగాహన కలిగి ఉండాలని శ్రీకాకుళం దిశ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ కె.మహలక్ష్మి అన్నారు. ఆదివారం సంతబొమ్మాళి కస్తూ ర్బా గాంధీ గురుకులం విద్యార్థినులకు దిశ చట్టం, యాప్‌ల ఆవశ్యకతను వివరించారు. ఆపద, అత్యవసర సమయాల్లో వీటిని వినియోగించుకుని రక్షణ పొందాలని సూచించారు. కార్యక్రమంలో సంతబొమ్మాళి ఎస్‌ఐ గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు. 

 



Updated Date - 2021-04-12T05:08:30+05:30 IST