ఈ నెల 19న బిసి గురుకులాల్లో 6,7,8వ తరగతులకు ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2022-06-15T23:05:20+05:30 IST

బీసీ సంక్షేమ గురుకులాల్లో 6,7,8వ తరగతుల్లో సీట్ల భర్తీ కోసం ఈనెల 19న నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్ టిక్కెట్లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి

ఈ నెల 19న బిసి గురుకులాల్లో 6,7,8వ తరగతులకు ప్రవేశ పరీక్ష

హైదరాబాద్: బీసీ సంక్షేమ గురుకులాల్లో 6,7,8వ తరగతుల్లో సీట్ల భర్తీ కోసం ఈనెల 19న నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్ టిక్కెట్లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్యబట్టు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారంతా  హాల్ టికెట్లను http://mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. ప్రవేశ పరీక్ష, హాల్ టికెట్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 040-23322377, 23328266 ఫోన్ నెంబరులో సంప్రదించాలన్నారు.

Updated Date - 2022-06-15T23:05:20+05:30 IST