Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ రోజు బీసీ జనగణనపై అసెంబ్లీలో తీర్మానం

అమరావతి: ఏపీ అసెంబ్లీలో ఈరోజు బీసీ జనగణనపై తీర్మానం జరగనుంది. బీసీ జన గణన చేపట్టాలని కేం‍ద్రాన్ని కోరుతూ తీర్మానంచేయనున్నారు. సీఎం జగన్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. అసెంబ్లీలో వ్యవసాయ రంగం- రైతు సంక్షేమంపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది. శాసన మండలిలో విద్యా రంగంలో సంస్కరణలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.

Advertisement
Advertisement