భద్రం, గౌతమ్ రాజు, రాజు ఆనేం, మాధురి ప్రధాన పాత్రల్లో తల్లాడ సాయి కృష్ణ ఓ సినిమా రూపొందిస్తున్నారు. శంకర్ కొప్పిశెట్టి నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ ‘‘వినూత్న కథతో రూపొందుతున్న వినోదాత్మక చిత్రమిది. మొదటి షెడ్యూల్ పూర్తయింది. దీనినే వెబ్ సిరీస్‌గా కూడా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని అన్నారు.