Abn logo
Feb 22 2020 @ 02:26AM

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

బజార్‌హత్నూర్‌, ఫిబ్రవరి 21: అప్పుల బాధతో ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బజార్‌హత్నూర్‌ మండలం అనంతపూర్‌లో బాలు(33)అప్పులు తీర్చే మార్గం లేక  శుక్రవారం పురుగుల మందు తాగాడు.

Advertisement
Advertisement
Advertisement