హైదరాబాద్: ఎన్టీఆర్ భవన్‌లో తెలంగాణ తెలుగు మహిళా జ్యోత్స్న ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో నందమూరి సుహాసిని, ఏపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత, బక్కిన నరసింహులు, రావుల చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ ఆడి అందరికి దసరా శుభాకాంక్షలు తెలిపారు.