నేడు అలిగిన బతుకమ్మ

ABN , First Publish Date - 2021-10-11T05:30:00+05:30 IST

చాలాకాలం కిందట, బతుకమ్మలను అమర్చుతున్న సమయంలో... మాంసం ముద్ద తగిలి అపచారం ...

నేడు అలిగిన బతుకమ్మ

చాలాకాలం కిందట, బతుకమ్మలను అమర్చుతున్న సమయంలో... మాంసం ముద్ద తగిలి అపచారం జరిగిందట. అందుకే బతుకమ్మ సంబరాల్లో ఆరో రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి రోజున... గౌరమ్మ అలుగుతుందనీ, ఏదీ తినదనీ చెబుతారు. కాబట్టి ‘అలిగిన బతుకమ్మ’గా వ్యవహరిస్తారు. అందుకే ఈ రోజు పూలతో బతుకమ్మలను పేర్చరు. నైవేద్యం కూడా సమర్పించరు. అలక మానుకోవాలనీ, తమను కరుణించాలనీ బతుకమ్మను మహిళలు వేడుకుంటారు.

Updated Date - 2021-10-11T05:30:00+05:30 IST