బతుకమ్మ చీరలు పంపిణీ

ABN , First Publish Date - 2020-10-19T09:06:21+05:30 IST

మండల పరిధిలోని కారుకొండలో సర్పంచ్‌ లక్ష్మమ్మ, బట్టోనిపల్లి తం డాలో సర్పంచ్‌ జమునాబాయి ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు నాయకులతో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు

బతుకమ్మ చీరలు పంపిణీ

నవాబ్‌పేట, అక్టోబరు18:  మండల పరిధిలోని కారుకొండలో సర్పంచ్‌ లక్ష్మమ్మ, బట్టోనిపల్లి తం డాలో సర్పంచ్‌ జమునాబాయి ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు నాయకులతో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఆడ బిడ్డకు బతుకమ్మ చీరలు అందజేస్తుందన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో కారుకొండ ఎంపీటీ సీ సభ్యుడు గోపాల్‌, మైనొద్దిన్‌, గవిండ్ల శంకర్‌, కార్యదర్శి శ్రీనివాస్‌, కారోబార్‌ రమేష్‌ ఉపసర్పం చ్‌ మున్నాబాయ్‌, మన్యనాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-19T09:06:21+05:30 IST