పేపర్‌ప్లేట్‌తో బాస్కెట్‌!

ABN , First Publish Date - 2021-01-09T06:09:08+05:30 IST

పేపర్‌ప్లేట్‌తో బాస్కెట్‌

పేపర్‌ప్లేట్‌తో బాస్కెట్‌!

కావలసినవి:  గట్టి పేపర్ ‌ప్లేట్‌  మెరిసే సెల్లో టేప్‌  స్టాప్లర్‌ 

 కత్తెర  మందంగా ఉన్న అట్ట  జిగురు


తయారీ

1. పేపర్‌ ప్లేటు వెనక భాగంలో ఆరు భాగాలు ఏర్పడేలా కత్తెరతో కత్తిరించండి.

2. కత్తిరించిన భాగాలను వెనకకు మడవండి.

3. గట్టిగా ఉండటానికి పిన్నులు కొట్టి, దాని చుట్టూ మెరిసే టేపును అతికించండి.

4. తరువాత మందంగా ఉన్న అట్టను కత్తిరించి దాని మధ్య భాగంలో మెరిసే టేపును అతికించండి.

5. అది హ్యాండిల్‌గా ఉపయోగపడేందుకు అనువుగా రెండువైపులా పిన్నులు కొట్టండి.

6. అంతే.. అందమైన బుట్ట రెడీ.


Updated Date - 2021-01-09T06:09:08+05:30 IST