సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లు మరింత తగ్గిం

ABN , First Publish Date - 2020-06-03T06:05:02+05:30 IST

ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు తమ ఎస్‌బీ ఖాతాలపై వడ్డీ రేట్లను మరింత తగ్గించాయి. ఎస్‌బీఐ తన ఎస్‌బీ ఖాతా డిపాజిట్లపై వడ్డీ రేటును 2.75 శాతం నుంచి 2.70 శాతానికి తగ్గించింది. మే 31 నుంచే ఈ తగ్గింపు అమల్లోకి...

సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లు మరింత తగ్గిం

ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు తమ ఎస్‌బీ ఖాతాలపై వడ్డీ రేట్లను మరింత తగ్గించాయి. ఎస్‌బీఐ తన ఎస్‌బీ ఖాతా డిపాజిట్లపై వడ్డీ రేటును 2.75 శాతం నుంచి 2.70 శాతానికి తగ్గించింది. మే 31 నుంచే ఈ తగ్గింపు అమల్లోకి వచ్చింది. ఐసీఐసీఐ బ్యాంకు కూడా రూ.50 లక్షల లోపు ఉండే ఎస్‌బీ ఖాతా డిపాజిట్లపై వడ్డీ రేటు 3.25 శాతం నుంచి మూడు శాతానికి, రూ.50 లక్షలపైన ఉండే డిపాజిట్లపై వడ్డీ రేటును 3.75 శాతం నుంచి 3.50 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు గురువారం నుంచి అమల్లోకి వస్తుంది.

Updated Date - 2020-06-03T06:05:02+05:30 IST