బ్యాంకు పాలకవర్గం పదవీ కాలం పొడిగింపు

ABN , First Publish Date - 2020-12-03T05:53:51+05:30 IST

: రాజమహేంద్రవరం ఇన్నీసుపేట కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ పాలకవర్గం కాల పరిమితిని ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

బ్యాంకు పాలకవర్గం పదవీ కాలం పొడిగింపు

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), డిసెంబరు2: రాజమహేంద్రవరం ఇన్నీసుపేట కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ పాలకవర్గం కాల పరిమితిని ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నవంబరు 10వ తేదీ నుంచి వచ్చే ఏడాది మే 9వ తేదీ వరకు కమిటీ కాల పరిమితి పొడిగిస్తూ బుధవారం సహకార శాఖ జీవో నంబరు 826 జారీ చేసింది. 

Updated Date - 2020-12-03T05:53:51+05:30 IST