బంగ్లాదేశ్‌ 138/6

ABN , First Publish Date - 2022-06-25T10:28:55+05:30 IST

వెస్టిండీస్‌తో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్ట్‌లో కడపటి వార్తలు అందేసరికి బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 138/6 స్కోరు చేసింది.

బంగ్లాదేశ్‌ 138/6

గ్రాస్‌ఐలెట్‌ (సెయింట్‌ లూసియా): వెస్టిండీస్‌తో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్ట్‌లో కడపటి వార్తలు అందేసరికి బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 138/6 స్కోరు చేసింది. ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ (46) హాఫ్‌ సెంచరీకి చేరువలో అవుటయ్యాడు. మరో ఓపెనర్‌ మహ్మదుల్‌ హసన్‌ (10) త్వరగా నిష్క్రమించగా.. నజ్ముల్‌ (26), అనముల్‌ హక్‌ (23), షకీబల్‌ (8), నురుల్‌ హసన్‌ (7) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఫిలిప్‌, అల్జారీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 

Updated Date - 2022-06-25T10:28:55+05:30 IST