BMRC- బెంగళూరులో ఇంజనీర్లు

ABN , First Publish Date - 2022-05-27T23:43:24+05:30 IST

భారత ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం ఉమ్మడి భాగస్వామ్యంలోని బెంగళూరుకు చెందిన బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(Bangalore Metro Rail Corporation Limited)(బీఎంఆర్‌సీ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

BMRC- బెంగళూరులో ఇంజనీర్లు

భారత ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం ఉమ్మడి భాగస్వామ్యంలోని బెంగళూరుకు చెందిన బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(Bangalore Metro Rail Corporation Limited)(బీఎంఆర్‌సీ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 35

1. చీఫ్‌ ఇంజనీర్‌: 02

2. డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌: 09

3. ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌: 12

4. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌: 12

విభాగాలు: టెలీ కమ్యూనికేషన్‌, ఏఎ్‌ఫసీ, ట్రాక్షన్‌, సిగ్నలింగ్‌, ఆపరేషన్‌ సేఫ్టీ, డిజైనింగ్‌, మెషినరీ ప్లాంట్‌ తదితరాలు

అర్హత:

చీఫ్‌ ఇంజనీర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత

వయసు: 58 ఏళ్లు మించకూడదు

పని అనుభవం: కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.1,65,000 చెల్లిస్తారు

డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత.

వయసు: 55 ఏళ్లు మించకూడదు

పని అనుభవం: కనీసం 15 ఏళ్ల పని అనుభవం ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.1,40,000 చెల్లిస్తారు

ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత.

వయసు: 50 ఏళ్లు మించకూడదు

పని అనుభవం: కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.85,000 చెల్లిస్తారు

అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత.

వయసు: 45 ఏళ్లు మించకూడదు

పని అనుభవం: కనీసం అయిదేళ్ళ పని అనుభవం ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.65,000 చెల్లిస్తారు

ఎంపిక విధానం: షార్ట్‌ల్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 10

వెబ్‌సైట్‌: https://english.bmrc.co.in/

Updated Date - 2022-05-27T23:43:24+05:30 IST