నవంబర్ 2న ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల: బండి సంజయ్

ABN , First Publish Date - 2021-10-21T00:49:15+05:30 IST

నవంబర్ 2న ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రగతి భవన్ ముందు స్పెషల్ షో వేస్తామన్నారు.

నవంబర్ 2న ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల: బండి సంజయ్

కరీంనగర్: నవంబర్ 2న ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రగతి భవన్ ముందు స్పెషల్ షో వేస్తామన్నారు. అసెంబ్లీలో రాజాసింగ్, రఘునందన్‌ రెండు ఆర్‌లు ఉన్నారని,  బీజేపీ తరపున మరో ఆర్... రాజేందర్ రానున్నారని పేర్కొన్నారు. ముగ్గురు కలిసి కేసీఆర్‌కు ట్రిపుల్ ఆర్ సినిమా చూపిస్తారన్నారు. 

Updated Date - 2021-10-21T00:49:15+05:30 IST