ఆరు బయట బండి సంజయ్ నిద్ర

ABN , First Publish Date - 2020-11-25T16:29:04+05:30 IST

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరుస రోడ్ షోలు చేస్తున్నారు.

ఆరు బయట బండి సంజయ్ నిద్ర

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరుస రోడ్ షోలు చేస్తున్నారు. పగలంతా ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన రాత్రి బస్తీ నిద్రలో భాగంగా నాగోల్‌లోని శివాలయం ప్రాంతంలో ఆరుబయట నిద్రించారు. జయపూర్ కాలనీలో బస్తీ వాసులతో కలిసి రాత్రి పూట భోజనం చేశారు.

Updated Date - 2020-11-25T16:29:04+05:30 IST