Abn logo
Sep 11 2021 @ 06:58AM

bandi sanjay: సంగారెడ్డిలో 14వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర

సంగారెడ్డి: నేడు సంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 14వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంది. అందోల్ మండలం సంగుపేట నుంచి మెదక్ జిల్లా చిలప్‎చెడ్ మండలం చిట్కుల్ వరకు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగనుంది.