Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మసాలా అరటికాయ చిప్స్‌

మసాలా అరటికాయ చిప్స్‌

కావలసిన పదార్థాలు: అరటికాయలు- 10, పసుపు- నాలుగు స్పూన్లు, పచ్చిమిరప కాయలు- 25 గ్రాములు, ఉప్పు- తగినంత.


తయారుచేసే విధానం: అరటికాయలు పైపెచ్చు తీసి సన్నని చక్రాలుగా కోయాలి. పచ్చిమిర్చి, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ ముద్దతో పాటు అరటికాయ ముక్కల్లో పసుపు కూడా వేసి బాగా కలపాలి. ఆ తరవాత సన్నని మంట మీద వీటిని ఓ అయిదు నిమిషాలు ఉడికించి దించాలి. ఎర్రని ఎండలో ఒకదానికి ఒకటి తగలకుండా బాగా ఆరబెడితే మసాలా అరటికాయ చిప్స్‌ రెడీ. అవసరమైనప్పుడు వీటిని నూనెలో వేయించుకుంటే సరి.


సోబా నూడుల్స్‌సోబా నూడుల్స్‌పనీర్‌ అనరద్న కబాబ్‌పనీర్‌ అనరద్న కబాబ్‌సగ్గుబియ్యం పొంగనాలుసగ్గుబియ్యం పొంగనాలుసగ్గుబియ్యం కిచిడీసగ్గుబియ్యం కిచిడీపెరుగు శాండ్‌విచ్‌పెరుగు శాండ్‌విచ్‌బోటీ కబాబ్‌ బోటీ కబాబ్‌ టమోటా బజియాటమోటా బజియాతందూరి మష్రూమ్స్‌తందూరి మష్రూమ్స్‌కాలీఫ్లవర్‌ 65 కాలీఫ్లవర్‌ 65 సీక్‌ కబాబ్‌ సీక్‌ కబాబ్‌
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.