అరటి పండ్లలో ఒకటి మగ్గినది ఉంటే చాలు మిగతావి కూడా తొందరగా మగ్గుతాయి. అన్నీ చాక్లెట్ రంగులోకి మారిపోతుంటాయి. అయితే అవి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వాటి కాండాలను తడి వస్త్రంతో కప్పి ఉంచాలి.