‘రమ్మీ’పై నిషేధం విధించండి: సీపీఐ రామకృష్ణ

ABN , First Publish Date - 2020-06-06T10:23:16+05:30 IST

ఆన్‌లైన్‌ రమ్మీ ఆటలపై నిషేధం విధించాలని కోరుతూ సీఎం జగన్మోహన్‌రెడ్డికీ, తుంగభద్ర వరద కాలువ నిర్మాణానికై చర్యలు వేగవంతం చెయ్యాలని కోరుతూమంత్రి పీ అనిల్‌కుమార్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ వినతిపత్రాలను

‘రమ్మీ’పై నిషేధం విధించండి: సీపీఐ రామకృష్ణ

విజయవాడ, జూన్‌ 6: ఆన్‌లైన్‌ రమ్మీ ఆటలపై నిషేధం విధించాలని కోరుతూ సీఎం జగన్మోహన్‌రెడ్డికీ, తుంగభద్ర వరద కాలువ నిర్మాణానికై చర్యలు వేగవంతం చెయ్యాలని కోరుతూమంత్రి పీ అనిల్‌కుమార్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ వినతిపత్రాలను శుక్రవారం అందజేశారు.

Updated Date - 2020-06-06T10:23:16+05:30 IST