హైదరాబాద్: హుజురాబాద్‌లో నైతిక విజయం టీఆర్ఎస్‌దేనని టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. బీజేపీ-కాంగ్రెస్ అనైతిక పొత్తులతో అడ్డదారులు తొక్కారని మండిపడ్డారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కవడం వల్ల ఈటల విజయం సాధించాడని బాల్క సుమన్ పేర్కొన్నారు. రేవంత్ కాంగ్రెస్‌ను తాకట్టు పెట్టి ఈటలను గెలిపించారని ఆరోపించారు.