Abn logo
Jun 5 2020 @ 08:30AM

బాల‌కృష్ణ భారీ పార్టీ... నిజ‌మెంత‌?

జూన్ 10..నంద‌మూరి అభిమానుల‌కు పండ‌గ‌రోజే. ఎందుక‌నో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన‌రోజు. బాల‌కృష్ణ 60వ పుట్టిన‌రోజు జ‌రుపుకోనుండ‌టం మ‌రో విశేషం. ఈ పుట్టిన‌రోజును బాల‌కృష్ణ ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకోనున్నార‌ని, స‌న్నిహితుల‌కు భారీ పార్టీ ఇవ్వ‌బోతున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కుటుంబ స‌భ్యుల‌తో పాటు ఇండ‌స్ట్రీకి సంబంధించి త‌న స్నేహితుల‌ను ఆయ‌న ఆహ్వానించ‌నున్నార‌ని టాక్‌. లాక్‌డౌన్ స‌మ‌యంలో బాల‌కృష్ణ భారీ పార్టీ ఇవ్వ‌బోతున్నట్లు వ‌స్తున్న వార్త‌ల్లో నిజ‌మెంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

Advertisement
Advertisement
Advertisement