బాలకవి సమ్మేళనం

ABN , First Publish Date - 2022-06-06T05:30:00+05:30 IST

వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌ ఇంటర్నేషనల్‌ శుభో దయం గ్రూప్‌తో అంతర్జాలంలో..

బాలకవి సమ్మేళనం

వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌ ఇంటర్నేషనల్‌ శుభో దయం గ్రూప్‌తో అంతర్జాలంలో బాల కవి సమ్మేళనాన్ని నిర్వహించబోతున్నది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 8-15 ఏళ్ల మధ్య వయసు కల బాలబాలికలు పాల్గొనవచ్చు. ముందుగా మీ కవిత లేక పద్యాలు, మీ పూర్తి వివరాలు, ఫోటోతో సహా ఈమెయిల్‌  చేయాలి. కవిత అంశం ‘అమ్మ’ మీద కాని ‘పర్యావరణ పరిరక్షణ’ మీద కాని ఉండాలి.  ఎంపిక చేసినవారు మాత్రమే కవితాపఠనము చేయాలి.  మీ కవితలు, వివరాలు జూన్‌ 30లోగా ఈమెయిల్‌:   ఠ్చిజ్చూఛ్జౌఠ్జఃజఝ్చజీజూ.ఛిౌఝకు పంపాలి. మరిన్ని వివరాలకు ఫోన్‌: 8096310140 


టేకుమళ్ళ వెంకటప్పయ్య

Updated Date - 2022-06-06T05:30:00+05:30 IST