బాలబాలాజీ ఆదాయం రూ.1,66,499

ABN , First Publish Date - 2020-11-01T06:33:08+05:30 IST

అప్పనపల్లి బాలబాలాజీ స్వామికి వివిధ అర్జిత సేవల ద్వారా శనివారం ఒక్కరోజు రూ.1,66,499 ఆదాయం వచ్చినట్టు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన పిచ్చిక చిన్నా, సహాయ కమిషనర్‌ పి.బాబూరావు తెలిపారు.

బాలబాలాజీ  ఆదాయం రూ.1,66,499


మామిడికుదురు, అక్టోబరు 31: అప్పనపల్లి బాలబాలాజీ స్వామికి వివిధ అర్జిత సేవల ద్వారా శనివారం ఒక్కరోజు రూ.1,66,499 ఆదాయం వచ్చినట్టు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన పిచ్చిక చిన్నా, సహాయ కమిషనర్‌ పి.బాబూరావు తెలిపారు. దీనిలో నిత్యాన్నదాన పథకం క్రింద రూ.36,727 వచ్చిందని, శనివారం 2,132మంది స్వామిని దర్శించుకున్నారని సహాయ కమిషనర్‌ తెలిపారు.  


Updated Date - 2020-11-01T06:33:08+05:30 IST