బాలబాలాజీ ఆదాయం రూ.2.95లక్షలు

ABN , First Publish Date - 2021-01-24T06:38:45+05:30 IST

అప్పనపల్లి బాలబాలాజీ స్వామికి వివిధ సేవల ద్వారా శనివారం రూ.2,95,865 ఆదాయం వచ్చిందని సహాయ కమిషనర్‌ పి.బాబూరావు తెలిపారు.

బాలబాలాజీ ఆదాయం రూ.2.95లక్షలు

మామిడికుదురు, జనవరి 23: అప్పనపల్లి బాలబాలాజీ స్వామికి  వివిధ సేవల ద్వారా శనివారం రూ.2,95,865 ఆదాయం వచ్చిందని  సహాయ  కమిషనర్‌ పి.బాబూరావు తెలిపారు. నిత్యాన్నదాన పథకానికి  భీమవరం మండ లానికి చెందిన తోట వెంకటేశ్వరరావు, ధనలక్ష్మి దంపతులు రూ.10,116, కాట్రేనికోనకు చెందిన రుద్రరాజు వెంకటసత్య రామకృష్ణరాజు, రాజకుమారి దంపతులు రూ.10వేలు అందజేశారు. దాతలకు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ పిచ్చిక చిన్నా స్వామివారి  అందజేసి అభినందించారు.


Updated Date - 2021-01-24T06:38:45+05:30 IST