బజాజ్‌ సీటీ 110ఎక్స్‌

ABN , First Publish Date - 2021-04-16T05:49:01+05:30 IST

దేశీయ వాహన తయారీదారు బజాజ్‌ ఆటో.. సీటీ బైక్‌ శ్రేణిని విస్తరించింది. ‘బజాజ్‌ సీటీ 110ఎక్స్‌’ను

బజాజ్‌ సీటీ 110ఎక్స్‌

ధర రూ.55,494

ముంబై: దేశీయ వాహన తయారీదారు బజాజ్‌ ఆటో.. సీటీ బైక్‌ శ్రేణిని విస్తరించింది. ‘బజాజ్‌ సీటీ 110ఎక్స్‌’ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.55,494. సీటీ బైక్‌ల శ్రేణిలో ఇక ఇదే టాప్‌ ఎండ్‌ వేరియంట్‌. 115 సీసీ డీటీఎ్‌స-ఐ ఇంజన్‌తో కూడిన ఈ బైక్‌.. 7 కిలోల బరువును మోయగలగే రియర్‌ క్యారియర్‌తో పాటు లభించనుందని కంపెనీ తెలిపింది. 


Updated Date - 2021-04-16T05:49:01+05:30 IST